C
Chakravarthy
09 Apr 20

సీరియస్ ఆస్పిరంట్స్ కోసం మేము "ఎంట్రీ గోల్డ్" ను ప్రవేశ పెడుతున్నాం. "ఎంట్రీ గోల్డ్" మెంబర్షిప్ తీసుకున్న వారికి ఎక్స్పర్ట్ ఫాకల్టీ చేత పర్సనల్ మెంటార్ షిప్ అందజేయబడుతుంది. దీనిలో భాగంగా ప్రతి వారం మీతో మా ఎక్స్పర్ట్ మాట్లాడతారు. 50కు పైగా మెంటార్ షిప్ సెషన్స్ మీకు లభిస్తాయి. మీ లక్ష్యాలు మరియు మీ నైపుణ్యాలకు అనువుగా మీకు స్టడీ ప్లాన్ మరియు స్పెషల్ కౌన్సిలింగ్ అందిస్తారు. మీరు ఏ లెవెల్ ప్రిపరేషన్ లో ఉన్నా సరే మీ వీక్ ఏరియాస్ ను ఎలా ఎదుర్కోవాలి అలాగే పరీక్షలో విజయం ఎలా సాధించాలో మీకు తెలియజేస్తారు. మిమ్మల్ని ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ కు యాడ్ చేసి ప్రత్యేక శ్రద్ధ చూపించటం జరుగుతుంది. ఒక సారి మెంబర్షిప్ తీసుకుంటే మీకు సంవత్సరంపాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేగాక ఎంట్రీ యాప్ లోని Govt Job కోర్సులకు యాక్సస్ ఇంకా ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. వెంటనే మెంబర్షిప్ తీసుకునే వారికి EMI సదుపాయం కూడా కలదు. ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసేవారికి EMI మీద ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.

Replies to this post