N
Nisha
22 Nov 19

ఆర్ ఆర్ బి డైలీ ర్యాంక్ బూస్టర్-

రోజుకి 25 ప్రశ్నలు సాధన చేయటం ద్వారా ఆర్ ఆర్ బి ఎన్ టి పి సి మరియు గ్రూప్ డి పరీక్షలలో మెరుగైన ర్యాంక్ పొందండి .

ఆర్ ఆర్ బి డైలీ ర్యాంక్ బూస్టర్ టెస్ట్ అనేది “ఎంట్రీ యాప్ “ యొక్క సరికొత్త ఫీచర్ , రోజూ 6pm నుండి 12 am మధ్యలో ఈ పరీక్షను మీరు రాయవచ్చు.

ప్రతి రోజు నిర్వహించే ఈ పరీక్షలో నిత్యం ఆర్ ఆర్ బి లో అడిగే 25 ప్రశ్నలు ఉంటాయి , ఈ ప్రశ్నలు వచ్చే ఆర్ ఆర్ బి పరీక్షలో వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రశ్నల 200 మంది పైగా నిపుణలచే తయారుచేయబడుతాయి . ఇలా 50 రోజులు సాధన చేసినట్టు అయితే ఆర్ ఆర్ బి లో అన్ని అంశాలను కవర్ చేయడమే కాకుండా మీ కలల రైల్వే ఉద్యోగం పొందడం కూడా సులువు ఆవుతుంది.

Daily Rank List

పరీక్షరాసిన వారి ఫలితాల అనుగుణంగా వారి ర్యాంక్ లు యొక్క జాబితా తరువాతి రోజు ఉదయం 8 గంటలకు యాప్ లో ప్రచురింపబడుతుంది. ఈ ర్యాంక్ మీ యొక్క సాధనకు మరియు సబ్జెక్టు పై మీకు ఉన్న అవగాహనకు కొలమానం.

Study Plan

రాబోయే 10 రోజుల యొక్క స్టడీ ప్లాన్ ను కింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా తెలుసుకోండి. ఈ స్టడీ ప్లాన్ ను అనుసరించడం ద్వారా ఆర్ ఆర్ బి యొక్క అన్ని అంశాలను సులువుగా కవర్ చేయవచ్చు. ఈ రోజు నుంచి ఆర్ ఆర్ బి డైలీ ర్యాంక్ బూస్టర్ ను సాధన చేయడం ద్వారా ఖచ్చితంగా ఆర్ ఆర్ బి పరీక్షలలో మీరు మెరుగైన ర్యాంక్ సాధించగలరు https://entri.app/tracks/7/test-packs/2097/?title=RRB+NTPC

Replies to this post