C
Chakravarthy
06 May 20

ఈ ఛాలెంజ్ లో భాగంగా మొదటి పది రోజుల్లో ప్రతి రోజు ఒక వీడియో సెషన్ ఉంటుంది. ఒకొక్క సెషన్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు కావల్సిన 30 facts / లేదా questions మీకు అందజేస్తాం. 10 రోజుల తరువాత మీ ప్రిపరేషన్ లెవెల్ ని టెస్ట్ చేసుకోవడానికి ఒక లైవ్ exam కండక్ట్ చేస్తాము. అత్యధిక స్కోర్ పొందిన వారికి బహుమతులు అందజేస్తాం.ఈ ఛాలెంజ్ కోసం APPSC లేదా TSPSC యొక్క లెర్న్ సెక్షన్ లో చూడండి. మీరు గనక ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ని ఫాలో అయితే మీ ప్రేపరషన్ లో మీకే మార్పు తెలుస్తుంది.

Replies to this post