C
Chakravarthy
04 May 20

ప్రిపరేషన్ లేక కాంపిటీటివ్ పరీక్షల కు సంబందించి ఎలాంటి ప్రశ్నలు , సందేహాలు ఉన్న వారు కింద కామెంట్ చెయ్యవచ్చు. మీరు కామెంట్ చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మా ఎక్స్పర్ట్ ఒక వీడియోను చేసి ,వారానికి ఒక సారి పోస్ట్ చేస్తారు. అందు చేత మీకు ఉన్న ప్రశ్నలను మరియు సందేహాలను 06/02/2020 లోపు కింద కామెంట్ చెయ్యండి. పాఠానికి సంబందించిన ప్రశ్నలు లేక సొల్యూషన్స్ కు సంబందించిన సందేహాలు మినహాయించి మిగిలిన ప్రశ్నలను మీరు కామెంట్ చెయ్యవచ్చు.

Replies to this post

V
venkat

Sir Conistable preparation Lo Nenu first preparation start cheddamanukuntunna Naku Chaala negative thoughts confusion Anedi undi ala start cheyalo cheppandi

0
S
subhash

Coupon code cheppandi

0