C
Chakravarthy
23 Apr 20

విజేతలను ప్రకటించే సమయం వచ్చింది. APPSC లైవ్ క్విజ్ రెండవ వారం విజేతలను మరియు వారు తెచ్చుకున్న పూర్తి మార్కులను కింద తెలియజేస్తున్నాం.
1. babu - 189 2. Sweety -133 3. A kumar -131 వీరికి మా టీం కాల్ చేసి వారికి బహుమతి అందేలా చూస్తుంది. వీరి స్ఫూర్తి మరింత మంది రోజు 6 నుండి 8 లోపు జరిగే లైవ్ క్విజ్ లో పాలుగుని ప్రిపరేషన్ ను మెరుగుపర్చుకోవడమే కాకుండా ఎంట్రీ అన్లిమిటెడ్ ప్యాక్ గెలుచుకుంటారు అని ఆశిస్తున్నాం.

Replies to this post