V
VENGALA
22 Jan 20

సర్ మీరు ఈ ఎంట్రీ ఆప్ ని ప్రారంభించినందుకు సంతోశిస్తున్న.నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న మన దాంట్లోనే క్లాస్లు వింటున్న వినడం బాగానే ఉంది కానీ క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది..నా విన్నపం ఏంటి అంటే మీరు ఉదా..ఒక భారత రాజ్యాంగం క్లాస్ చెప్పారు దానికి మీరు నోట్స్ కూడా కింద లింక్ చేస్తే అటూ క్లాస్ అర్తం అవుతుంది ఇటు నోట్స్ చదువుకుంటే మాకు ఇంకా సులువు అవుతుంది..కావున చెప్పిన ప్రతి క్లాస్ కి మీరు నోట్స్ ను అందించగలరు. ఇట్లు మీ స్టూడెంట్ రణధీర్

Replies to this post

R
Rajani

Good classes

0