A
anil
30 Dec 20

👉 నిన్నటి ప్రశ్న - నేటి సమాధానం 👈

1, అత్యంత ఎక్కువ తీరప్రాంతం ఉన్న రాష్ట్రం.?

A) గుజరాత్ B) తమిళనాడు C) ఆంధ్ర ప్రదేశ్ D) గోవా

2, ఇండియాలో మొదట సూర్యోదయం ఏ రాష్ట్రంలో అవుతుంది.?

A) అస్సాం B) హిమాచల్ ప్రదేశ్ C) త్రిపుర D) అరుణాచల్ ప్రదేశ్

3, భారత్ తో పొడవైన సరిహద్దు కలిగిన దేశం.?

A) చైనా B) పాకిస్తాన్ C) మయన్మార్ D) బంగ్లాదేశ్

4, కర్కట రేఖ దేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది.?

A) 5 B) 6 C) 8 D) 7

5, అత్యల్ప తీర రేఖ కలిగిన రాష్ట్రం.?

A) కేరళ B) ఒడిశా C) కర్ణాటక D) గోవా

Replies to this post

R
ramana.v.v

1-A 2-D 3-D 4-C 5-D

0
R
rama

1)A 2)C 3)D 4)C 5)D

0
N
naga

Addcd

0