A
anil
29 Dec 20

👉 నేటి ప్రశ్న - రేపటి సమాధానం 👈

1, కాల బైశాఖీ ల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది? A) ఉత్తర ప్రదేశ్ B) మధ్యప్రదేశ్ C) అస్సాం D) పశ్చిమ బెంగాల్

2, దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ? A) జైసల్మేర్ B) లడక్ C) బర్మా D) బికనీర్

3, భారతదేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందింది? A) చక్రవాత B) సంవహన C) పర్వతీయ D) ఏది కాదు

4, భారతదేశంలో శీతల ఎడారి ఈ క్రింది వాటిలో ఏది? A) లడక్ B) షిల్లాంగ్ C) థార్ D) డోన్ లోయ

5, దేశంలో అక్టోబర్ హిట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది? A) బీహార్ మైదానం B) బెంగాల్ మైదానం C) రాజస్థాన్ మైదానం D) పంజాబ్ మైదానం

Replies to this post

V
vijju

DABDC

0
S
santhosh

1c 2c 2b 4c 5c

0
C
Chinna

1:D,2:A,3:C,4:B,5C.

0