A
anil
28 Dec 20

👉 నేటి ప్రశ్న - రేపటి సమాధానం 👈

1, భారతదేశంలో అతిపెద్ద చమురు శుద్ది కర్మాగారం.?

A) కోయాలి B) దిగ్బయ్ C) జామనగర్ D) ముంబై

2, గోల్డెన్ ఫైబర్ అని దేనిని అంటారు ?

A) ఉన్ని B) జనుము C) పట్టు D) సింథటిక్

3, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా.?

A) అహ్మదాబాద్ B) కోయంబత్తూరు C) అలహాబాద్ D) లక్నో

4, ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చెయ్యబడ్డ మొదటి చమురు శుద్ది కర్మాగారం.?

A) దిగ్బయ్ B) గౌహతి C) ముంబయి D) విశాఖపట్నం

5, మొట్ట మొదటి సిమెంట్ పరిశ్రమ ఎక్కడ నిర్మించారు?

A) చెన్నై B) గుజరాత్ C) పశ్చిమ బెంగాల్ D) మహారాష్ట్ర

Replies to this post

S
Srinu

1D 2D 3B 4B 5C

0
K
k

1:c 2:a 3:b 4:c 5:d

0
C
Chinna

1:B,2:B,3:B,4:C,5:D

0