A
anil
24 Dec 20

👉 నేటి ప్రశ్న - రేపటి సమాధానం 👈

1, అఖిల భారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది ఎవరు ?

A, బాబు జగ్జీవన్ రామ్ B, అంబేద్కర్ C, గాంధీ D, జ్యోతిబా పులే

2, ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారభించింది.?

A, గోపలప్రభ వాలంగ్ కర్ B, రామస్వామి నాయకర్ C, ఆత్మారం పాండురంగ D, అంబేద్కర్

3, యంగ్ బెంగాల్ ఉద్యమ నాయుకుడు.?

A, కేశవ్ చంద్రసెన్ B, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ C, డిరజీయో D, దేవేంద్రనాథ్ ఠాగుర్

4, ఆర్యసమాజ్ ఎప్పుడు స్థాపించబడినది ?

A, 1875 B, 1861 C, 1774 D, 1880

5, సత్యశోధ క్ సమాజం ఎప్పుడు స్థాపించారు ?

A, 1872 B, 1873 C, 1875 D, 1870

Replies to this post

S
srinu

1 d 2b 3 c 4a 5b

0
V
vim

1-B 2-C 3-B 4-C 5-C

0
B
Bhaskar

1(A) 2(B) 3(C) 4(A) 5(B)

0