S
SFB
30 Sep 20

క్రింద పేర్కొన్న రాజ్యాంగ పీఠిక లోని పదాలను సరైన క్రమంలో పేర్కొనండి.... 1. లౌకిక 2. ప్రజాస్వామ్య 3. గణతంత్ర 4. సామ్యవాద 5. సార్వభౌమ 4,5,1,2,3 5,4,1,2,3 5,1,4,2,3 5,4,1,3,2

Replies to this post

P
ponnada

51423

1
S
Subramanyam

54123

0
M
Mohan

54123

0