T
Team
29 Sep 20

మీ అందరికీ తెలిసినట్లుగా మేము ఎంట్రీ ప్రీమియర్ లీగ్ 20-20 నిర్వహిస్తున్నాము. మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉండండి. ఎంట్రీ ప్రీమియర్ లీగ్ 20-20 అనేది ఒక టెస్ట్ సిరీస్ ప్యాక్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న రోజుల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. ఈ రోజు మ్యాచ్ Timings 6PM - 11PM. ఈ మ్యాచ్‌లో 20 ప్రశ్నలు, 20 నిమిషాల్లో 20 మార్కులు. టాపర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించబడతారు మరియు వారికి Coupon రివార్డ్ గా ఇవ్వబడుతుంది.

Replies to this post

S
snh

Hmmmmmmm

0
R
RAVI

Super sir

0
S
sir

Super sir

0