S
SFB
16 Sep 20

అమెరికా ఎన్నికల సమాచారం..... 1.2020 నవంబర్-3 న అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు ఎన్నోవి- జవాబు-46 2.ప్రస్తుత అమెరికా 45 వ అధ్యక్షుడు ఎవరు-డోనాల్డ్ ట్రంప్ 3.డోనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కు చెందినవారు-రిపబ్లికన్ పార్టీ గుర్తు-ఏనుగు 4.డోనాల్డ్ ట్రంప్ పై పోటీచేయునున్న అధ్యక్ష అభ్యర్థి ఎవరు-జో బిడైన్ పార్టీ-డెమోక్రటిక్ పార్టీ గుర్తు-గాడిద 5.అమెరికాలోని మొత్తం రాష్ట్రాల సంఖ్య-50 6.అమెరికాలో ఎన్నికలు పరోక్షపధ్ధతిలో జరుగుతాయి.. ఓటర్లు ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల సంఖ్య-538 మెజార్టీ-270 7.ఆర్టికల్ 2 ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి వయస్సు-35 సం:రాలు స్థానికత-14 సం:రాలు నోట్-అమెరికా లో పుట్టి ఉండాలి. 8.డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీచేయునున్న ప్రవాసభారతీయురాలు ఎవరు-కమలా హ్యారీస్ పోటీ-మైక్ పెన్స్ పార్టీ-రిపబ్లికన్...

Replies to this post