C
Chakravarthy
06 Aug 20

ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉంది గాని ఎలా నేర్చుకోవాలో అర్ధం కావటంలేదా ? ఖచ్చితంగా నేను కలలుగనట్టు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్న వారి కోసం అల్ట్రా లెర్నింగ్ ఆధారంగా స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంపు అనే కోర్సు ను ఎంట్రీ డిజైన్ చేసింది.

స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్అనేది 100 రోజుల కోర్సు , ఇది మీ ఇంగ్లీష్ స్పీకింగ్ skills ను మెరుగు పరచడమే లక్ష్యంగా డిజైన్ చెయ్యబడింది. ఈ ఆన్‌లైన్ కోర్సు లో ఎంట్రీ యాప్ లోని స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు వీడియోలను చూడటం, టెలిగ్రామ్ ద్వారా సులువైన కానీ ప్రభావవంతమైన టాస్కులను వ్యక్తిగతంగా మరియు జట్లుగా పూర్తి చేయడం ద్వారా మీ లెర్నింగ్ కొనసాగుతుంది. అంతే కాదు ఈ కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి రోజు మీరు చేసిన టాస్క్ ను రివ్యూ చేయటం జరుగుతుంది అంతే గాక రెగ్యులర్ గాఅస్సేస్మెంట్ చేసి మీ ఇంప్రూవ్మెంట్ కోసం సూచనలు ఇవ్వటం జరుగుతుంది.

అలోచించి చూడండి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవడానికి ఇది సరియైన పద్ధతి. బేసిక్ నుంచి అడ్వాన్సుడ్ లెవెల్ వీడియో క్లాసులు ,ప్రతి రోజు tasks , మరియు బడ్డీ groups లేక పీర్ groups తో practice sessions. అంతేగాక ప్రత్యేక మెంటార్షిప్. ఈ కోర్సుతో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ పదాలు , వాక్యాలను సరిగ్గా ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే కాదు ఏ సందర్భంలో నైనా అనర్గళంగా మాట్లాడగలరు.

Replies to this post

A
Anandpaul

9347158939

1
P
Pavan

I'm pavan ..9441445507..please add me

1
S
Salman

Add me in this group sir 8978832775

0