R
Rajkumar
23 Jul 20

Weekend Current Affairs Quiz Weekend Current Affairs Quiz లో భాగంగా మీకు జనవరి నుండి జూన్ నెల వరకు జరిగిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నుండి ప్రతి శుక్రవారం 50 ప్రశ్నల్ని ఇవ్వడం జరుగుతుంది. దీనిని మీరు 25 నిమిషాల్లో అట్టెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఈ శుక్రవారం (24/07/2020) రోజున కేవలం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ఆక్టివ్ లో ఉంటుంది. కాబట్టి మీరు గత 6 నెలల్లో చదివిన వాటిని రివిజన్ చేసుకునేందుకు మరియు మీ యొక్క మెమరీ ని టెస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

Replies to this post

C
Chandu

Hell sir please add this no 8008286448

0
H
Hari

9912233903-hari add me sir

0
S
swathi

8374660433 add this Nmbr sir

0