E
Entri
09 Jul 20

Weekend Surprise Quiz
Weekend Surprise Quiz లో భాగంగా మీకు గత 6 నెలల్లో జరిగిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నుండి 50 ప్రశ్నల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 ప్రశ్నల్ని 25 నిమిషాల్లో అట్టెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఈ స్పెషల్ క్విజ్ ఈ శుక్రవారం (10/07/2020) రోజున కేవలం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ఆక్టివ్ లో ఉంటుంది. కాబట్టి మీరు గత 6 నెలల్లో చదివిన వాటిని రివిజన్ చేసుకునేందుకు మరియు మీ యొక్క మెమరీ ని టెస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

Replies to this post

M
meera

KKK sir

5
S
sk

Ok sir

3
R
Reddy

Ok sir

2