C
Chakravarthy
24 Jun 20

ప్రిపరేషన్ లేక కాంపిటీటివ్ పరీక్షల కు సంబందించి ఎలాంటి ప్రశ్నలు , సందేహాలు ఉన్న వారు కింద కామెంట్ చెయ్యవచ్చు. మీరు కామెంట్ చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మా ఎక్స్పర్ట్ ఒక వీడియోను చేసి ,వారానికి ఒక సారి పోస్ట్ చేస్తారు. అందు చేత మీకు ఉన్న ప్రశ్నలను మరియు సందేహాలను 27/06/2020 లోపు కింద కామెంట్ చెయ్యండి. పాఠానికి సంబందించిన ప్రశ్నలు లేక సొల్యూషన్స్ కు సంబందించిన సందేహాలు మినహాయించి మిగిలిన ప్రశ్నలను మీరు కామెంట్ చెయ్యవచ్చు.

Replies to this post

P
pravallika

Hi Sir im studying bsc 2nd year i want to start group 2 preparation sir i want ur guidence so pls suggest me sir how im prepare group 2 and crack the group 2 job what is the best book's?

1
M
MAHESH

Sir telangana PC and si notification eapudu vantundhi

0