C
Chakravarthy
23 Jun 20

Entri PAQS (previously asked questions segments) అనే కొత్త సెగ్మెంట్ను మీ ముందుకు తెస్తున్నాం.

పరీక్షలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం!! Entri PAQS (Previously Asked Questions Segments) లో భాగంగా లెర్న్ సెక్షన్ లో రోజు కి ఒక వీడియో చొప్పున 15 రోజులు వేర్వేరు సబ్జెక్టుల వీడియోలు అందివ్వడం జరుగుతుంది. వీడియో పబ్లిష్ అయిన మరుసటి రోజు మీరు సాధనం చెయ్యటానికి ఆ సబ్జెక్ట్ కి సంబంధించి క్వషన్స్ తో ఒక క్విజ్ ప్రాక్టీస్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వలన అభ్యర్థులకు అసలు పరీక్ష మీద అవగాహన కలుగుతుంది అంతే గాక సబ్జెక్టు పై పట్టు పెరుగుతుంది.

Replies to this post