C
Chakravarthy
27 May 20

లైవ్ క్విజ్ ఇవాళ్టి నుండి మొదలు !! లైవ్ క్విజ్ తో టాపర్ అవ్వడానికి సిద్ధం కండి . స్పెషల్ లైవ్ క్విజ్ లో 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 9 గంటల లోపల మీరు ఆ రోజు పరీక్ష రాయవలసి ఉంటుంది.పరీక్ష తరువాత వచ్చే లీడర్ బోర్డు తో మీ ప్రిపరేషన్ ను ఇతుర ఆస్పిరంట్స్ తో బేరీజు వేసుకోవచ్చు. ఈ పరీక్షను మీకు వచ్చే యాప్ నోటిఫికేషన్ ద్వారా రాయవచ్చు లేక ఏ కోర్సులో అయినా ప్రాక్టీస్ సెక్షన్ లో మీరు ఈ క్విజ్ ను మీరు రాయవచ్చు.

Replies to this post

M
murali

On what topic

0